అందరూ లైట్లు వెలిగిస్తే… రామ్ గోపాల్ వర్మ ఏం వెలిగించాడో తెలుసా…  

Ram Gopal Varma Diretor Tollywood Modi 9pm 9min Challenge - Telugu Corona Virus, Diretor, Modi 9pm 9min Challenge, Ram Gopal Varma, Ram Gopal Varma Cigarette Video, Tollywood

టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏదో రకంగా హైలెట్ అవుతూనే ఉన్నాడు.ఎప్పుడు ఎవరో ఒకరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే  రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

 Ram Gopal Varma Diretor Tollywood Modi 9pm 9min Challenge

అయితే ఇటీవలే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిన్నటి రోజున రాత్రి తొమ్మిదిగంటల తొమ్మిది నిమిషాలకు అందరూ లైట్లను ఆర్పివేసి తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించాలని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఈ విషయానికి దేశంలోని ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపారు.

అయితే ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో మద్దతు తెలిపాడు.ఎలాగంటే అందరూ లైట్లను ఆర్పి దీపాలను వెలిగిస్తే రామ్ గోపాల్ వర్మ మాత్రం డిఫరెంట్ గా లైటర్ తో సిగరెట్ వెలిగించాడు.

అందరూ లైట్లు వెలిగిస్తే… రామ్ గోపాల్ వర్మ ఏం వెలిగించాడో తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

అంతేగాక ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు.దీంతో ఈ వీడియోని నెటిజన్లుసోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.అయినా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి.

దీంతో కథల విషయంలో కొంత మేర ఆర్జివి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.అందువల్ల ప్రస్తుతం కొత్త సినిమాలకు ఓకే చెప్పనట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Cigarette Video Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..