ఆ హీరోయిన్ బాడీలో చూపించిన ప్రతీ పార్ట్ సూపర్ అంటున్న ఆర్జీవి...

సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సావాసం చేస్తూ అలాగే పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో నిత్యం వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మ కి ఆరోగ్యం బాగలేదని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో చెక్కర్లు కొడుతుండడంతో రామ్ గోపాల్ వర్మ వర్కౌట్లు చేస్తూ నేను బాగానే ఉన్నానని ఓ వీడియోని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.

 Ram Gopal Varma, Director, Thriller Movie News, Apsara Rani, Tollywood Heroine,-TeluguStop.com

దీంతో ఈ వీడియో పై థ్రిల్లర్ చిత్ర హీరోయిన్ అప్సర రాణి స్పందించింది.ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ కండలు సూపర్ అంటూ తన అధికారి ద్వారా ట్వీట్ చేసింది.

దీంతో రామ్ గోపాల్ వర్మ మరింత రెచ్చిపోయాడు.నువ్వు ఎక్స్పోజింగ్ చేసిన ప్రతి శరీర భాగం చాలా అద్భుతంగా ఉందని, అలాగే కప్పి ఉన్న శరీర భాగాలు ఇంకెంత అందంగా ఉంటాయో అంటూ కొంతమేర నాటుగా  ట్వీట్ చేసాడు.

దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్  సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక కొంతమంది రామ్ గోపాల్ వర్మ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ కి కూసింత కళాపోసన ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డేంజరస్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

కాగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన  “మర్డర్” అనే చిత్రం చిత్రీకరణ పనులు కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.  కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా కోర్టు ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube