వర్మ అమ్మాయిల ‘డేంజరస్‌’ మూవీ  

RGV, Dangerous Movie,Ram Gopal Varma\'s Dangerous Movie - Telugu Dangerous, Dangerous Movie, Ram Gopal Varma, Ram Gopal Varma\\'s Dangerous Movie, Rgv, వర్మ డేంజరస్‌

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం ఆయన వారంకు ఒక్క చిత్రం చొప్పున సినిమాలు విడుదల చేస్తూ వస్తున్నాడు.

TeluguStop.com - Ram Gopal Varma Dangerous Movie First Look

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

డిజిటల్‌ ఫార్మట్‌లో ఆయన చేస్తున్న సినిమాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా మరో సినిమాను కూడా వర్మ ప్రకటించాడు.

TeluguStop.com - వర్మ అమ్మాయిల ‘డేంజరస్‌’ మూవీ-Movie-Telugu Tollywood Photo Image

డేంజరస్‌ సినిమాను వర్మ ప్రకటించాడు.అప్సర రాణి మరియు నైనా గంగూలీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

వీరిద్దరు లెస్బియన్స్‌గా నటించబోతున్నారు.

***

ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యిందో లేదంటే ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది.

అయితే కేవలం రెండు మూడు వారాల్లో సినిమాను విడుదల చేస్తాడని వర్మ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.ఈ సినిమాతో వర్మ మరోసారి సంచలనం సృష్టిస్తాడని అంటున్నారు.మొదటి ఇండియన్‌ లెస్బియన్‌ సినిమా అంటూ వర్మ ప్రకటించాడు.రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈమద్య వరుసగా చేస్తున్న సినిమాలు డిజిటల్‌ ఫార్మట్‌లో విడుదల చేస్తున్నాడు.

ఈ సినిమాకు ఎంత రేటు పెడతాడో అనేది చూడాలి.వంద నుండి రెండు వందల రూపాయల వరకు ఇప్పటి వరకు పెట్టాడు.

ఇప్పుడు అంతకు మించి పెడతాడేమో అంటున్నారు.

#Dangerous #RamGopal #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Dangerous Movie First Look Related Telugu News,Photos/Pics,Images..