అషురెడ్డి విషయంలో అగ్లీగా ప్రవర్తించిన ఆర్జీవీ.. ఏం చేశాడంటే?

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Ram Gopal Varma And Ashu Reddy Video Goes Viral, Ram Gopal Varma, Ashu Reddy, Vi-TeluguStop.com

ఎంతో మంది యువ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.ఇక ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు.

పైగా సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లను షేర్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.నిజానికి ఆయన పెట్టె పోస్టులు మాత్రం సెన్సేషనల్ గా మారుతాయి.

ఇదిలా ఉంటే తాజాగా అషు రెడ్డి విషయంలో చాలా అగ్లీగా ప్రవర్తించాడు.

ఇక అమ్మాయిల విషయంలో.

ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో వర్మ ఉండే విధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.తన బోల్డ్ మాటలతో ఎంతోమంది లేడీ యాంకర్ లను వైరల్ గా మారుస్తుంటాడు.

బిగ్ బాస్ బ్యూటీ యాంకర్ అరియానాతో బోల్డ్ మాటలు మాట్లాడి ఏకంగా తనకు సెలబ్రిటీ హోదానే అందించాడని చెప్పవచ్చు.ఇక మరో బుల్లితెర ఆర్టిస్ట్ అషు రెడ్డితో చాలా దారుణంగా ప్రవర్తించాడు వర్మ.

తాజాగా అషు రెడ్డి.వర్మ ను ఇంటర్వ్యూ చేయడానికి పాల్గొన్నది.ఇక దీనికి సంబంధించిన వీడియోను అషు రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇక అందులో రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డిను వీడియోను తీస్తూ కనిపించగా.

ఏకంగా టేబుల్ కిందకు వంగి పైగా ఆమె ముందే తన కాళ్లు, తొడలను ఫోటోలను తీస్తున్నాడు.ఇక అషు ప్రవర్తన చూస్తే ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నట్లు కనిపించింది.

ఇక ఈ వీడియో క్షణం లో వైరల్ గా మారగా.నెటిజన్లు మాత్రం తమకు నోటికొచ్చిన మాటలతో కామెంట్ లను చేస్తున్నారు.మరికొందరు వర్మ చేతిలో అషు రెడ్డి పడిందని.ఇక తనకు అవకాశాలు మీద అవకాశాలు వస్తాయని అంటున్నారు.మొత్తానికి ఈ వీడియో మాత్రం చాలా అగ్లీగా కనిపించగా ట్రోల్లర్స్ మాత్రం తమకు ట్రోలింగ్ కు ఓ సీన్ రెడీ అయ్యిందని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube