Ram Gopal Varma Ashu Reddy: పది నిమిషాలు కూడా చెయ్యలేరంటూ ఓపెన్ గా వర్మతో మాట్లాడిన అషు రెడ్డి.. ఛీఛీ అంటూ ట్రోల్స్!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా డేంజరస్.ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది.

 Ram Gopal Varma And Ashu Reddy Bold Interview Goes Viral Details, Ram Gopal Varm-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసాడు ఆర్జీవి.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ అషు పై మండి పడుతూ బూతులతో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ పెట్టిన అషు ఆర్జీవి ఆ విషయాన్ని పక్కన పెట్టి సెక్స్ గురించి మాట్లాడుతూ, పచ్చి బూతులు మాట్లాడుకున్నారు.

వర్మ అయితే మరింత దిగజారిపోయి అషు రెడ్డి కాళ్ళ దగ్గర పాదదాసిగా మారిపోయి ఆమె తొడలు అందం చూస్తూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు.

ఆమె శరీరాన్ని వర్ణిస్తూ ఆమె తొడలు అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి ఆర్జీవీ బయటపెడ్డాడు.కుర్చీలో కూర్చుంటే ఐ టూ ఐ కాంటాక్ట్‌ ఉంటుందని కింద కూర్చుంటేనే తొడలు చూసేందుకు వీలుంటుంది అంటూ ప్రతి ఒక్క మాట డబ్బులు మీనింగ్ బూతు పదాలతో మాట్లాడాడు ఆర్జీవి.

ఇక పిచ్చి పీక్స్ వెళ్లిపోవడంతో అషు రెడ్డి పాదాలను కూడా ముద్దాడాడు రాంగోపాల్ వర్మ.అక్కడితో ఆగకుండా ఆమె కాలి వేళ్లను నోట్లో పెట్టేసుకున్నాడు.నీ అందానికి నేను ఫిదా, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు.

అషూరెడ్డి ఆర్జీవీ కోసమే పుట్టిందంట.అంతేకాకుండా అషూ పెళ్లి, భర్త అంటూ మాట్లాడుతుంటే F** అస్సలు పెళ్లే చేసుకోవద్దు అంటూ వర్మ సలహా ఇచ్చాడు.ఇక అంతటితో ఆగకుండా వాళ్ళిద్దరూ మరింత దిగజారిపోయి సెక్స్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడుకున్నారు.

అప్పుడు వర్మ నేను చెప్పేది కామసూత్రం కాదు.ఇంకొకడు చెప్తేగానీ కామం గురించి తెలుసుకోలేకపోతున్నాడు అంటే వాడు కామానికి అనర్హుడు అనడంతో అషు వాహ్‌వాహ్‌ అంటూ చప్పట్లు కొట్టింది.

తరువాత అషు సెక్స్‌ లవ్‌ గురించి కూడా కామెంట్‌ చేసింది.ప్రేమలో ఉన్న ఎమోషన్‌ గ్రేటా? సెక్స్‌ లో ఉండే ఎమోషన్‌ గ్రేటా? అంటూ మాట్లాడింది.సెక్స్ అంటే 10 నిమిషాలు.మహా అయితే అరగంట చేస్తారంటూ ఓల్డ్‌ కామెంట్స్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube