ఆచార్యలో ఏడిపిస్తానంటోన్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

 Ram Charan, Acharya, Chiranjeevi, Rrr-TeluguStop.com

ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ కేమియో పాత్రలో నటించేందుకు చరణ్ ఒప్పుకున్నాడు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు.అయితే ఈ సినిమాలో చరణ్ ఓ ఉద్యమ నాయకుడి పాత్రలో నటిస్తాడని, చిరంజీవికి దశానిర్ధేశం చేసే క్రమంలో చరణ్ తన ప్రాణాలను కోల్పోతాడని తెలుస్తోంది.

చిరంజీవి కోసం ఇలా ప్రాణాలు అర్పించే సీన్ ప్రేక్షకులను ఏడిపించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube