ఆచార్యలో చరణ్ పాత్ర ఇదే.. దద్దరిల్లడం ఖాయం!  

Ram Charan Role In Acharya Leaked - Telugu Acharya, Chiranjeevi, Ram Charan, Telugu Movie News

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ఆచార్యను రెడీ చేస్తున్నారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఓ సరికొత్త పాత్రలో మనకు కనిపిస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

 Ram Charan Role In Acharya Leaked - Telugu Acharya, Chiranjeevi, Ram Charan, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందకు తొలుతు సూపర్ స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పాడు.
కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

ఇక ఈ సినిమాలో ఆ పాత్రలో నటించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒప్పుకున్నట్లు తెలిసిందే.ఈ పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆచార్యలో చరణ్ పాత్ర ఇదే.. దద్దరిల్లడం ఖాయం - Ram Charan Role In Acharya Leaked - Telugu Acharya, Chiranjeevi, Ram Charan, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

కాగా చరణ్ చేయబోయేది ఓ నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది.కొన్ని కారణాల వల్ల చరణ్ పాత్ర చనిపోతుందని, అతడి ఆశయాలను చిరంజీవి కొనసాగిస్తాడని తెలుస్తోంది.
మొత్తానికి ఈ సినిమాలో చిరు కూడా నక్సలైట్ పాత్రలో నటిస్తాడనేది లీకైన ఫోటో ద్వారా మనకు తెలుస్తోంది.కాగా కొరటాల శివ ఈసారి కూడా ఓ సామాజిక అంశంతో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

తాజా వార్తలు

Ram Charan Role In Acharya Leaked Related Telugu News,Photos/Pics,Images..