Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెర్రీ.. జపాన్ లో అలా అయ్యిందంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram charan ) ఆయన సతీమణి ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ హీరోగా నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోగా ఉపాసన ఆపోలో హాస్పిటల్స్ ని మెయింటైన్ చేస్తూ మంచి మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ మరింత గుర్తింపుని తెచ్చుకుంది.

 Ram Charan Reveals About Magic Happened For Upasana Pregnancy-TeluguStop.com

ఇక ఉపాసన రాంచరణ్ భార్యగా మెగా కోడలిగా అపోలో హాస్పిటల్స్ యజమానిగా మనందరికీ సుపరిచితమే.ఆపదలో ఉన్న వారికి ఎంతో మందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది.

Telugu Buchi Babu Sana, Japan, Pregnancy, Ram Charan, Tollywood, Upasana-Movie

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నగేమ్ చేంజర్ ( Game Changer )సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.దర్శకుడు శంకర్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchi Babu Sana ) దర్శకత్వంలో ఉన్న సినిమాలో నటించనున్నారు.కాగా ఇటీవల శ్రీనగర్ లో జరిగిన జీ 20 సమ్మిట్ కి రామ్ చరణ్ హాజరైన విషయం మనందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ జపాన్ గురించి మాట్లాడుతూ జపాన్ దేశం తన లైఫ్‌లో ఎలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందో తెలిపారు.

Telugu Buchi Babu Sana, Japan, Pregnancy, Ram Charan, Tollywood, Upasana-Movie

జపాన్‌ను తనకు ఇష్టమైన ప్రదేశంగా పేర్కొంటూ తన భార్య ఉపాసనతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ప్లేస్‌తో కనెక్షన్ ఉంది అని తెలిపాడు.అనంతరం ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.జపాన్‌ లోనే ఆ మ్యాజిక్ జరిగింది అని తెలిపారు రామ్ చరణ్.భార్య ఉపాసన గురించి మాట్లాడుతూ.నా భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి.ఆమెకు ఏడో నెల.ఈ మ్యాజిక్ జపాన్‌లోనే జరిగింది అని నవ్వుతూ తెలిపారు చరణ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube