ఎన్.టి.ఆర్ ప్లేస్ లో చరణ్ వచ్చాడా..?

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.

 Ram Charan Replaced To Ntr Bucchi Babu Movie Ntr , Bucchi Babu , Ram Charan, Up-TeluguStop.com

ఆర్ తో చేస్తారని వార్తలు వచ్చాయి.ఎన్.టి.ఆర్ కోసం ఓ అద్భుతమైన కథని సిద్ధం చేశాడట బుచ్చి బాబు తారక్ కి కూడా కథ నచ్చడంతో సినిమా చేస్తారని అనుకున్నారు.కానీ ఎన్.టి.ఆర్ ఇప్పుడప్పుడే సినిమా చేసే అవకాశాలు లేవని తెలుస్తుంది.ఎన్.టి.ఆర్ తో సినిమా అంటే ఎలా లేదన్నా సరే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది.ఈలోగా కొరటాల శివ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది.

ఎన్.

టి.ఆర్ కొరటాల శివ పూర్తి చేశాకే బుచ్చి బాబుతో సినిమా ఉంటుంది.అయితే ఈలోగా బుచ్చి బాబు మరో స్టార్ తో సినిమాకి సిద్ధం అవుతున్నాడు.అతను ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రాం చరణ్.ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు చరణ్ ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉంది.ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరక్షన్ లో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

చరణ్ కోసం బుచ్చి బాబు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశాడట.మరి బుచ్చి బాబు చరణ్ కాంబో సినిమా అయినా కుదురుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube