వైరల్ ఫోటో.. 'RRR' సెట్ లోకి అడుగు పెట్టిన చరణ్..!

టాలీవుడ్ లో ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుందిఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 Ram Charan Photo Viral In Rrr Sets-TeluguStop.com

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

 Ram Charan Photo Viral In Rrr Sets-వైరల్ ఫోటో.. RRR’ సెట్ లోకి అడుగు పెట్టిన చరణ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ‘ఆలియా భట్‘ నటిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

డివివి దానయ్య ఈ సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Corona Effect, Ntr, Photo Viral, Rajamouli, Ram Charan, Ram Charan Photo Viral In Rrr Sets, Ram Charan Rrr Latest Pic, Rrr, Rrr Movie Update, Rrr Set, Rrr Shooting Starts, Social Media-Movie

కానీ పరిస్థితులు చక్కబడి మళ్ళీ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.తాజాగా రాజమౌళి కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.కరోనా నిభంధనలను పాటిస్తూ షూటింగ్ స్టార్ట్ చేసారు మేకర్స్.కొద్దీ మంది యూనిట్ సభ్యులతో చివరి షెడ్యూల్ తొందరగా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట.

ఆర్ ఆర్ ఆర్ సెట్ లో రామ్ చరణ్ అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.ఈ రోజు నుండి ఆయనపై సీన్స్ షూట్ చేయనున్నారట.

Telugu Ajay Devgan, Alia Bhatt, Corona Effect, Ntr, Photo Viral, Rajamouli, Ram Charan, Ram Charan Photo Viral In Rrr Sets, Ram Charan Rrr Latest Pic, Rrr, Rrr Movie Update, Rrr Set, Rrr Shooting Starts, Social Media-Movie

ఈ నేపథ్యంలో సెట్ లో ఉన్న రామ్ చరణ్ పిక్ బయటకు రావడంతో ఆ ఫోటో కాస్త వైరల్ అయ్యింది.చరణ్ హెయిర్ స్టయిలిష్ట్ అలీమ్ హకీమ్ రామ్ చరణ్ కోసం సెట్ లోకి అడుగు పెట్టాడు.ఈయన రామ్ చరణ్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ విషయం బయటకు వచ్చింది.మొత్తానికి టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడంతో మిగతా వారు కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

#Rajamouli #Ajay Devgan #RRR Set #RamCharan #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు