లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఇలా అయ్యాడేంటి..?  

Ram Charan, Ram charan New Look, johny Master Birthday Wishes, Mega Power star,ram charan beard look - Telugu Johny Master Birthday Wishes, Mega Power Star, Ram Charan, Ram Charan Beard Look, Ram Charan New Look

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలు కావడంతో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకున్నారు.

 Ram Charan New Beard Look Johny Master Video

కొంతమంది వంటింట్లో వంట నేర్చుకుంటే ఇంకొంతమంది ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు.మరి కొంతమంది సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగించుకున్నారు.అయితే తాజాగా లాక్ డౌన్ సమయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఇలా అయ్యాడేంటి..-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు చరణ్ బర్తడే శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోని జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం ఇది నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.

తొందరలో అందరం కలిసి పనిచేసే రోజులు వస్తాయని ఇప్పుడు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని జానీ మాస్టర్ కు సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్.

అయితే ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ మాత్రం ఎంతో డిఫరెంట్ గా ఉంది.ఇంత రఫ్ లుక్ తో రామ్ చరణ్ ని ఎప్పుడు చూసి ఉండరు.

బాగా పెరిగిపోయిన గడ్డం జుట్టుతో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు.ఈ ఫోటో చూసి అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.

#Mega Power Star #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan New Beard Look Johny Master Video Related Telugu News,Photos/Pics,Images..