అవకాశాల కోసం హాట్ ఫోజులిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్....

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత చిత్రంలో రామ్ చరణ్ తో పాటు స్నేహ శర్మ కూడా ఒకేసారి తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైంది.అయి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఏమైందో ఏమోగానీ తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా కొనసాగలేక పోయింది.

 Ram Charan Neha Sharma-TeluguStop.com

దీంతో తన మకాం  బాలీవుడ్ కి మార్చింది.అయితే అక్కడ కూడా అడపాదడపా అవకాశాలతో రాణిస్తూ సరైన హిట్ లేకపోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఈ అమ్మడు.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో తక్కువగా కనిపిస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది నేహ శర్మ.అయితే తాజాగా నేహ శర్మ దిగినటువంటి ఓ హాట్ ఫోటో ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

దీంతో నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయ్యారు.అంతేగాక అతిలోక సుందరి నేలపై వచ్చినట్లుగా ఉంది నీ అందం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే గతంలో కూడా నేహ శర్మ తన హాట్ హాట్ బికినీ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.దీంతో నేహ శర్మ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Telugu Neha Sharma-Movie

అయితే గతకొద్దికాలంగా అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడు తన బికినీ ఫోటోలు నెట్లో అప్లోడ్ చేస్తూ కథ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి రెడీ అంటూ దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ పంపిస్తోంది. అయితే నేహా శర్మ ఈ మధ్యకాలంలో అజయ్దేవ్గన్ నటించినటువంటి తానాజీ అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.అలాగే ప్రస్తుతం నా శర్మ రాకేష్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube