రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్?

Ram Charan Made Interesting Comments About Rajamouli

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం RRR.

 Ram Charan Made Interesting Comments About Rajamouli-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లు సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Ram Charan Made Interesting Comments About Rajamouli-రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని రాజమౌళి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళితో పని చేయడం వల్ల కేవలం కెరియర్ పరంగా మాత్రమే కాకుండా జీవితంలో కూడా ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవచ్చని రామ్ చరణ్ రాజమౌళి గురించి వెల్లడించారు.సాధారణంగా ప్రతి ఒక్క హీరో కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావాలని ఆశగా ఎదురు చూస్తారు.

కానీ నా విషయంలో మాత్రం ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్ల లో చేయడం నిజంగా నా అదృష్టమని వెల్లడించారు.

Telugu Alia Bhatt, Shankar, Ntr, Rajamouli, Ram Charan, Ramcharan, Rrr, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.రామ్ చరణ్ అల్లు సీతారామరాజు పాత్రలో నటించగా అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో  బిజీగా ఉన్న చరణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తన చెల్లెలితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు.ప్రస్తుతం ఈయన స్విట్జర్లాండ్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

#Shankar #RRR #RRR #Ram Charan #Alia Bhatt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube