రామ్ చరణ్ పాత ఫోటోపై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు!  

ram charan look in an old pic invites trolls, ram charan, past look, old photo, trolls - Telugu Old Photo, Past Look, Ram Charan, Trolls

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడు రామ్ చరణ్.2007లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.రెండవ సినిమా మగధీరతోనే రామ్ చరణ్ స్టార్ హీరో రేంజ్ కు చేరాడు.అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ సినిమాల్లోకి రాకముందు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - Ram Charan Look In An Old Pic Invites Trolls

ఆ ఫోటోను చుసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

TeluguStop.com - రామ్ చరణ్ పాత ఫోటోపై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే సినీ ఇండస్ట్రీకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడు.అతని లుక్ ఎలా ఉండేది అని చాలా మందికి తెలియదు.

అయితే రామ్ చరణ్ పాత ఫోటోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఆ ఫోటోపై కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

ఆ ఫోటోను చూసిన నెటిజన్లు అప్పుడు ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఉన్న రామ్ చరణ్ ఒకటేనా అని ఆశ్చర్యపోతున్నారు.ఆ ఫోటోల్లో రామ్ చరణ్ చాలా సాధారణంగా ఉన్నాడు.అయితే సినిమా అంటేనే గ్లామర్.

రామ్ చరన్ ను చిరంజీవి సినీ రంగంలోకి ప్రవేశించేముందు యాక్టింగ్ శిక్షణతో పాటు లుక్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని సమాచారం.

చరణ్‌ను స్క్రీన్‌పై చూసిన ఆడియెన్స్‌ నుండి మెగా క్యాంప్‌కు అంత వ్యతిరేకత ఎదురు కాలేదనేది.

కాదనలేని వాస్తవం.నిజానికి రామ్‌చరణ్‌ చిన్న వయసులో ఉండగా పెద్ద ప్రమాదం జరగడంతో తన లుక్‌ పూర్తిగా మారిపోయిందట.

కానీ సినిమాల్లోకి చరణ్‌ ఎంట్రీ ఇచ్చే సమయంలో శస్త్రచికిత్సలు చేయించాల్సి వచ్చిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా హీరోలు అంటే సర్జరీలు తప్పవు మరి.

#Trolls #Past Look #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు