బాహుబలి దున్న సీన్‌ను మించి ఉండేందుకు ఎన్టీఆర్‌ ఏం చేశాడో తెలుసా?  

Ram Charan Fight With Bull In Rrr Movie-bahubali Director Rajamouli,ntr And Ramcharan,ntr Rrr Latest Update,ram Charan,rana And Bahubali,rana Fight With Bull,rrr Ntr Bull Fughts Graphics

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా నందమూరి మరియు మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Ram Charan Fight With Bull In RRR Movie-Bahubali Director Rajamouli Ntr And Ramcharan Rrr Latest Update Ram Rana Bahubali Ntr Fughts Graphics

ఈ చిత్రంలోని ప్రతి సీన్‌ కూడా అద్బుతంగా ఉండేందుకు దర్శకుడు జక్కన్న చాలా ప్లాన్‌ చేస్తున్నాడు.వందల కోట్లు పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బాహుబలి చిత్రంలో రానా అడవి దున్నతో ఫైట్‌ చేసే సినిమా మొదటి పార్ట్‌కు హైలైట్‌గా నిలుస్తుంది.ఆ సీన్‌ను మరిపించేలా అద్బుతమైన ఒక ఫైట్‌ సీన్‌ను ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

రానా ఆ సినిమాలో గ్రాఫిక్స్‌ అడవి దున్నతో చేశాడు.కాని ఈ చిత్రంలో మాత్రం ఎన్టీఆర్‌ నిజంగా పులితో ఫైట్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే పులికి సంబంధించిన సీన్స్‌ లీక్‌ అయ్యాయి.ఆ సీన్‌ దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు ఉంటుందట.

ఎన్టీఆర్‌ చాలా సాహసంతో నిజమైన పులితో షూటింగ్‌ చేశారట.నిపుణుల పర్యవేక్షణలో కోరలు తీసిన పులితో ఎన్టీఆర్‌ పోరాటం చేసినట్లుగా తెలుస్తోంది.

చాలా వరకు రియాల్టీ సీన్‌ను ఉంచి కొన్ని గ్రాఫిక్స్‌ చేయబోతున్నారు.మొత్తానికి బాహుబలిని బీట్‌ చేసేందుకు ఎన్టీఆర్‌ చాలా పెద్ద సాహసమే చేశాడు కదా.!

తాజా వార్తలు

Ram Charan Fight With Bull In Rrr Movie-bahubali Director Rajamouli,ntr And Ramcharan,ntr Rrr Latest Update,ram Charan,rana And Bahubali,rana Fight With Bull,rrr Ntr Bull Fughts Graphics Related....