పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చరణ్..

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై వకీల్ సాబ్ మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 Ram Charan Emotional Post On Vakeel Saab-TeluguStop.com

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది.ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా చూసి సినిమాపై ప్రశంసలు కురిపించాడు.దిల్ రాజు, వేణు శ్రీరామ్ ను అభినందించారు.దిల్ రాజు, వేణు శ్రీరామ్ చిరంజీవిని వాళ్ళ ఇంట్లో కలుసుకుని బ్లెస్సింగ్స్ అందుకున్నారు.పవన్ కళ్యాణ్ లోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు.

చిరంజీవి, నాగబాబు కుటుంబం అంత కలిసి స్పెషల్ ప్రీమియర్ ఎపిసోడ్ ను వీక్షించారు.

 Ram Charan Emotional Post On Vakeel Saab-పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చరణ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా చుసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వకీల్ సాబ్ సినిమాపై ఎమోషనల్ పోస్టు పెట్టాడు.

కళ్యాణ్ బాబాయి మీ వకీల్ సాబ్ ఒక స్థాయి ఉన్న ప్రత్యేకమైన సినిమా.ఈ సినిమాను నేను ఎంతో ఎంజాయ్ చేశాను.ప్రకాష్ రాజ్ గారు, అంజలి, నివేత థామస్, అనన్య చాలా బాగా నటించారు అంటూ కొనియాడారు.వకీల్ సాబ్ లాంటి గొప్ప సినిమా అందించినందుకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి దిల్ రాజు గారికి థాంక్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఈ సినిమా ఏకంగా 2175 థియేటర్స్ లో విడుదల అయింది.ఈ స్థాయిలో సౌత్ మూవీలు రిలీజ్ అవ్వడం రికార్డ్ అనే చెప్పాలి.

అన్ని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా కుమ్మేస్తుంది.

#Chiranjeevi #Pawan Kalyan #Ram Charan #RamCharan #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు