చరణ్ కి ఈ.ఎం.ఐ సమస్యలా..?

మెగా పవర్ స్టార్ ఆర్.ఆర్.ఆర్(RRR) తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోకి ఈ.ఎం.ఐ సమస్యలు ఏంటా అని కంగారు పడొచ్చు.తండ్రి ఎంత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అయినా తమని చాలా సాదాసీదాగా పెంచారని.

 Ram Charan Emi Problems Rumors Viral,ram Charan,mega Fans,rrr,chiranjeevi,social-TeluguStop.com

ఆయన క్రేజ్ ఇమేజ్ తమకి తెలియనిచ్చే వారు కాదని.అప్పట్లో ఆయన గురించి వచ్చిన పేర్లు, మేగజైన్స్ అన్ని కింద ఆఫీస్ లోనే ఉంచేవారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు చరణ్.

ఆయన అలా పెంచడం వల్లే నేను ఈ.ఎం.ఐ(EMI) లను కూడా క్రమం తప్పకుండా కట్టుకుంటున్నా అని అన్నారు చరణ్.

మరి ఫ్లోలో అలా అనేశారా లేక ఏమో కానీ చరణ్(Ram Charan) లాంటి పెద్ద హీరోకి ఈ.ఎం.ఐ టెన్షన్ లు ఏంటి అసలు ఆయన అడగాలే కానీ ఏదైనా ఫ్రీగా ఇచ్చేస్తారు.కాకపోతే ఆ ప్రొడక్ట్ బ్రాండింగ్ చేయమంటారు కానీ అలా ఈ.ఎం.ఐ పెట్టుకోవడం ఏంటని మెగా ఫ్యాన్స్ (Mega Fans)షాక్ అవుతున్నారు.అందులోనూ తాను ఈ.ఎం.ఐ క్రమం తప్పకుండా కడతా అని చరణ్ చెప్పడం మరింత షాకింగ్ గా ఉంది.సో ఈ.ఎం.ఐ కష్టాలు మనకు మాత్రమే స్టార్స్ కి ఉండవేమో అనుకుమ్మా కానీ చరణ్ చెప్పాక వారికి కూడా ఆ తలనొప్పులు ఉంటాయని అర్ధమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube