జూ.ఆర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా హీరో...  

ram charan doing sensational comments on jr ntr - Telugu Ntr, Ram Charan, Ram Charan Comments On Jr.ntr, Ram Charan Latest News, Ram Charan News, Rrr, Ss Rajamouli

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మైత్రి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.వీరిద్దరూ స్టార్ హీరోలే కాకుండా మంచి స్నేహితులని కూడా అందరికీ తెలుసు.

TeluguStop.com - Ram Charan Doing Sensational Comments On Jr Ntr

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్.ఆర్  చిత్రంలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే వీరిద్దరూ ఈ చిత్రంలో షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ తేజ్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ సెట్లో ఉంటే చాలా సందడి గా ఉంటుందనీ అన్నారు.అంతేగాక తారక్ సెట్ లో ఉన్న అందరితోనూ చాలా సరదాగా ఉంటారని అంతేగాక ఒక మంచి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడని అన్నారు.

అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన టువంటి పాత్ర విషయంపై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ బలగాల్లో కీలక పాత్ర వహించిన టువంటి కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడని, తాను స్వాతంత్రం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన టువంటి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

అంతేకాక తారక్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాడని, అతడు పక్కన లేకపోతే మిస్ అవుతున్నానన్న భావన కలుగుతుందని అన్నారు.అయితే ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా అజయ్ దేవగన్, అలియా భట్ కిచ్చ సుదీప్, వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు దర్శకులు పలు సందర్భాల్లో తెలిపాడు.

అయితే ఈ చిత్రాన్ని జూలై 30 తారీఖున విడుదల చేసేందుకు దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు.

#Ram Charan News #Ram Charan #SS Rajamouli #RamCharan #RamCharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Doing Sensational Comments On Jr Ntr Related Telugu News,Photos/Pics,Images..