బిగ్ బాస్ హోస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరంటే?  

Ram Charan Chirutha Heroine Neha Sharma in Hindi Bigg Boss14, bigg boss 14, neha sharma, salman khan, ram charan, chirutha - Telugu Bigg Boss 14, Chirutha, Neha Sharma, Ram Charan, Salman Khan

బిగ్ బాస్.మన ఇండియాలో ది బెస్ట్ రియాలిటీ షో కాదు కాదు ఇండియా బెస్ట్ పాపులర్ షో.

TeluguStop.com - Ram Charan Chirutha Neha Sharma Bigg Boss14

మొదటి ఇది హిందీలో మాత్రమే పాపులర్ అయినప్పటికి ఆతర్వాత ఒక్కో భాషలో ప్రారంభమై దుమ్ము దులుపుతుంది.ప్రతి భాషలో షో పాపులర్ అయిపోతుంది.

ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు పది రోజుల క్రితం ప్రారంభం అయ్యింది.
ఇప్పటికే ఈ షో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.

TeluguStop.com - బిగ్ బాస్ హోస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్స్ పెట్టి షో పై అంచనాలు పెంచి టిఆర్పి భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే ఈ షో లోకి మరో హీరోయిన్ వెళ్లనుందని వార్తలు వస్తున్నాయ్.

ఆమె ఎవరో కాదు రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ.

రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుత సినిమాలో నటించిన ఈ భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయ్.అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.రామ్ చరణ్ హీరోయిన్ నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది కానీ తెలుగులో కాదు.బిగ్ బాస్ 4 లో కాదు.

హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో హౌస్ లోకి వెళ్లనుందట.

బాలీవుడ్ సిక్స్ ప్యాక్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ హింద్ బిగ్ బాస్ సీజన్ 14లో ఆమె అడుగుపెట్టనుంది.ఇక ఈ షో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఇక ఈ షోలో పాల్గొనే వారందరిని ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉంచనున్నట్టు సమాచారం.

తెలుగులో ఎలా అయితే బిగ్ బాస్ సీజన్ కరోనా నియమాలతో ప్రారంభం కానుందో హిందీలో కూడా అవే కరోనా వైరస్ నియమాలు పాటించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారట.

కంటెస్టెంట్ల అందరికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తే వారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లనున్నారు.ఇక షో షూటింగ్ అక్టోబర్ 1 న మొదలవుతుంది.

#Ram Charan #Bigg Boss 14 #Chirutha #Salman Khan #Neha Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Chirutha Neha Sharma Bigg Boss14 Related Telugu News,Photos/Pics,Images..