ఈ ఫోటోలో గడ్డం లుక్ లో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?  

Ram charan Caught with Beard look in airport, Ram charan tej, Telugu hero, Mega power star, Beard look, Photo talk, Tollywood, RRR movie update, - Telugu Beard Look, Mega Power Star, Photo Talk, Ram Charan Caught With Beard Look In Airport, Ram Charan Tej, Rrr Movie Update, Telugu Hero, Tollywood

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ చరణ్ అప్పటికే సినిమా బ్యాక్ గ్రౌండ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను కనబరిచి బాగానే క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

TeluguStop.com - Ram Charan Caught With Beard Look In Airport

కాగా ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ మధ్యతరహా బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు.

అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ పోర్టు నుండి మాస్కు ధరించి బయటకు వస్తున్న సమయంలో కొందరు అభిమానులు ఆయన ఫోటోలను తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

TeluguStop.com - ఈ ఫోటోలో గడ్డం లుక్ లో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలాఉండగా తెలుగులో ప్రస్తుతం రామ్ చరణ్ తేజ ఆర్.

ఆర్.ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు.అయితే ఇప్పటికీ ఈ చిత్ర పనులు పూర్తయి విడుదల కావాల్సి ఉండగా పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Ram Charan Tej #RamCharan #Beard Look #Mega Power Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Caught With Beard Look In Airport Related Telugu News,Photos/Pics,Images..