చరణ్ వేసుకున్న జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉంటారు.ఏదైనా ఈవెంట్ కు వచ్చాడంటే చరణ్ వేసుకొచ్చిన దుస్తులు, వాచ్ ఇలా అన్నిటి మీద మీడియా ఒక కన్నేసి ఉంచుతుంది.

 Ram Charan Biggboss 5 Jocket Price Hot News-TeluguStop.com

లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5లో డిస్నీ హాట్ స్టార్ ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు చరణ్.డిస్నీ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ చేస్తున్నాడు.

ఆ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా చరణ్ మన వినోద విశ్వం అంటూ చేసిన ప్రోమో అలరించింది.ఇక ఈ షోలో భాగంగా చరణ్ వేసుకొచ్చిన కాస్టూం అదిరిపోయింది.

 Ram Charan Biggboss 5 Jocket Price Hot News-చరణ్ వేసుకున్న జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Biggboss Ram Charan, Charan, Charan Disney Hostar, Charan Jocket, Disney Hostar Ram Charan, Megapowerstar, Ram Charan, Ram Charan Jocket Price-Movie

ముఖ్యంగా చరణ్ వేసుకున్న జాకెట్ మీద అందరి కన్ను పడ్డది.వెంటనే దాని రేటు తెలుసుకోవాలని సర్చ్ చేశారు.బిగ్ బాస్ 5లో చరణ్ వేసుకొచ్చిన ఆ జాకెట్ అక్షరాల 1.3 లక్షల రూపాయలని తెలుస్తుంది.బ్రాండింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న చరణ్ జాకెట్ కోసం ఆమాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా చెప్పండి.

ప్రస్తుతం చరణ్ జాకెట్ మీదే సోషల్ మీడియాలో భారీ డిస్కషన్స్ జరుగుతుంది. శనివారం బిగ్ బాస్ షోలో చరణ్ తో పాటుగా మాస్ట్రో టీం కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.

#Charan Jocket #Charan #DisneyHo #MegaPower #BiggBossRam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు