ఫ్యాన్స్‌ను ఒక గిఫ్ట్ అడిగిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

 Ram Charan Asks One Gift From Fans-TeluguStop.com

కాగా నేడు (మార్చి 27న) 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా ప్రతియేటా చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుగుతుండగా, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా చరణ్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేశాడు.

కాగా తనపట్ల ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చరణ్ చెప్పుకొచ్చాడు.తనకు ఫ్యాన్స్ ఒక బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని చరణ్ కోరాడు.

ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆయన కోరాడు.

ఇక చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని తారక్ ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను రెడీ చేశాడు.

అయితే కొన్ని కారణాల వల్ల అది డిలే అయ్యిందని తారక్ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube