చరణ్ అర్జున్ సినిమాకు అడ్డంకులు ఏంటో..?

కొన్నాళ్లుగా మెగా కాంపౌండ్ ( Mega compound )లో డిస్కషన్స్ లో ఉన్న చరణ్ ( Charan )అర్జున్ కాంబో సినిమా కేవలం డిస్కషన్ స్టేజ్ లోనే ఉండిపోయింది.చరణ్ అల్లు అర్జున్ ఇద్దరి ఒకప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కానీ ఇప్పుడు ఇద్దరు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు.

 Ram Charan Allu Arjun Multistarrer Movie Hold , Allu Arjun, Ram Charan, Alllu Ar-TeluguStop.com

అసలైతే చరణ్ అర్జున సినిమా గురించి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలే చేశాడు కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.ఆర్.ఆర్.ఆర్ తో చరణ్, పుష్ప 1 తో అల్లు అర్జున్( Allu Arjun ) ఇద్దరు నేషనల్ వైడ్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇక ఈ ఇద్దరు అంతకుముందు కలిసి చేస్తే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా రీ సౌండ్ నేషనల్ లెవెల్ లో ఉండేలా చేయాలి.అలాంటి కథ వస్తే మాత్రం తప్పకుండా అల్లు అర్జున్, చరణ్ కలిసి నటించడానికి రెడీ అనే తెలుస్తుంది.ముఖ్యంగా చరణ్ అర్జున్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటుగా పాన్ ఇండియా స్టార్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ కాంబో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

ఎప్పుడు వచ్చినా అది అల్లు అరవింద్ నిర్మాణంలోనే ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube