మా సినిమా చూడండి అంటూ బస్టాండ్లలో హల్చల్ చేసిన హీరో, హీరోయిన్లు?

సాధారణంగా సినిమాను రూపొందించడం ఒక ఎత్తు అయితే దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు.చిన్న చిన్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టిని పడేలా చేసుకోవడం తప్పనిసరి.

 Ram Asur Movie Hero Abhinav Sardar Heroine Chandini Different Promotions Details-TeluguStop.com

ఇందుకోసం ఒక్కొక్కరు ఒక స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు.కొందరు భారీ ఏర్పాట్లతో పెద్దపెద్ద ఈవెంట్లు చేస్తుంటారు.

ఇక స్టార్ హీరోలు అయితే టైటిల్ టీజర్ లాంచ్ లాంటివి చేస్తూ ఉంటారు.తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు రామ్ అసుర్ టీమ్.

హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని మా సినిమా ప్రమోషన్స్ కోసం కలిసి బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియా లో తిరుగుతూ మూవీ గురించి వివరించారు.అంతేకాకుండా వారిద్దరూ కలిసి వాల్పోస్టర్ను అంటించి కాస్త డిఫరెంట్ ప్రమోషన్స్ చేసుకున్నారు.

వెంకటేష్ ట్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న వీణ డైమండ్ మాస్ ఆడియన్స్ కు రీచ్ కావాలని ఈ సినిమా టైటిల్ ను రామ్ అసుర్ గా మార్చారు.

Telugu Chandini, Abhinav Sardar, Peanut Diamond, Ram Asur, Ramasur, Tollywood-Mo

ఈ సినిమా నవంబర్ 19న రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకు బెంగాల్ టైగర్ ఫ్రేమ్ బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు.ఇందులో రామ్ కార్తీక్, అభినవ్ సర్దార్, చాందిని, తమిళ్ రాసన్,శెర్రి అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇటీవలే ఈ సినిమాలోని పాటలు హీరో సుధీర్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమా ట్రైలర్ లో ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube