ఆ మంత్రాన్ని ఫాలో అవ్వమంటున్న రకుల్ ప్రీత్!- Rakulpreet Singh Shares Sunshine Mood Through Instagram

Actress Rakul Preet Singh Sun Shine Mantra, Actress Rakul Preet Singh , Sun Shine Mantra,Rakul Preet Singh Instagram Post, Viral Post - Telugu Actress Rakul Preet Singh, Actress Rakul Preet Singh Sun Shine Mantra, Rakul Preet Singh Instagram Post, Rakul Preet Yoga, Rakul Sunshine Mantra, Rakulpreet Singh, Sun Shine Mantra, Tollywood, Viral Post

టాలీవుడ్ బ్యూటిఫుల్ నటి రకుల్ ప్రీత్ సింగ్.తన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదట కన్నడ సినీ పరిశ్రమకు 2009లో పరిచయము కాగా.2011లో కెరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ.

 Rakulpreet Singh Shares Sunshine Mood Through Instagram-TeluguStop.com

రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు తన అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.అంతేకాకుండా ప్రతిరోజు యోగ, జిమ్ లను చేస్తూ వాటికి సంబంధించిన టిప్స్ గురించి అందరితో పంచుకుంటుంది.

ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా లో సన్ షైన్ మంత్ర గురించి తెలుపుతున్న ఫోటో ను షేర్ చేసింది.

 Rakulpreet Singh Shares Sunshine Mood Through Instagram-ఆ మంత్రాన్ని ఫాలో అవ్వమంటున్న రకుల్ ప్రీత్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రకుల్ ఫ్లోరల్ క్రాప్ టాప్ విత్ జీన్స్ డ్రెస్సు వేసుకొని.సూర్యుని కిరణాలు నేరుగా తన పడేటట్లు కూర్చొని ఫోటోకు ఫోజు ఇస్తుంది.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో సన్ షైన్ మూడ్ లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.

ప్రతి ఒక్కరూ తమ కలలను ఫాలో కావాలని తెలుపుతూ, దానికి అయ్యే మార్గం కూడా వారికే తెలుసు అంటూ క్యాప్షన్ తో ఇవ్వగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఈ పిక్ కు కొన్ని లక్షల మంది లైక్కొకొట్టారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో స్టార్ హీరో అర్జున్ కపూర్ తో ఓ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా అజయ్ దేవ్ గన్, సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో వస్తున్నా థాంక్ గాడ్ సినిమాలో నటిస్తుంది.

ఇదే కాకుండా అజయ్ దేవ్ గన్ దర్శకత్వంలో మరో సినిమా మే డే రాగా.అమితాబ్ బచ్చన్ కి రోల్స్ పోషిస్తున్నారు.

#ActressRakul #ActressRakul #RakulSunshine #RakulPreet #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు