వామ్మో.. రకుల్ వర్కౌట్స్ మాములుగా లేవుగా!

టాలీవుడ్ బ్యూటీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Rakul Super Workout-TeluguStop.com

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.తన అందంతో మంచి గ్లామర్ ను సొంతం చేసుకుంటూ బాలీవుడ్ అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ బిజీ బిజీగా ఉంటుంది.

2009లో కన్నడ సినీ పరిశ్రమలో పరిచయం కాగా ఆ తర్వాత 2011లో కెరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.ఇదిలా ఉంటే రకుల్ ఎప్పుడు సినీ జీవితం లోనే కాకుండా తన లైఫ్ స్టైల్ జీవితంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.ప్రతిరోజు యోగ, జిమ్ చేస్తూ వాటికి సంబంధించిన టిప్స్ గురించి తన అభిమానులతో పంచుకుంటుంది.

 Rakul Super Workout-వామ్మో.. రకుల్ వర్కౌట్స్ మాములుగా లేవుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ మరో వర్కౌట్స్ వీడియో చూస్తే మతి పోవాల్సిందే.

Telugu Rakulpreet Singh, Super, Tollywood, Workouts-Movie

తాజాగా రకుల్ ప్రీత్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.అందులో చాలా కష్టమైన వర్క్ అవుట్ ను ఎంతో సునాయాసంగా చేయగా.ఇది చూసిన నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తో ఓ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా అజయ్ దేవ్ గన్, మల్హోత్రా కాంబినేషన్ లో థాంక్ గాడ్ సినిమాలో నటిస్తుంది.

ఇదే కాకుండా అజయ్ దేవ్ గన్ దర్శకత్వంలో మరో సినిమా మే డే రాగా అందులో అమితాబ్ బచ్చన్ కి రోల్స్ పోషిస్తుంది.తాజాగా విడుదలైన చెక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

#Workouts #Super

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు