అతడి వల్లే ఒంటరిగా మిగిలిపోయా: రకుల్  

Rakul Says Why She Is Single - Telugu Aman Preet, Rakul Preet Singh, Telgu Movie News

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు అందరు హీరోలతో నటించింది.దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే దిశగా వెళుతోంది.

 Rakul Says Why She Is Single

సెలెక్టివ్‌గా సినిమాలు చేయలేకపోవడంతో వరుసగా ఫెయిల్యూర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

దీంతో ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా సినిమా ఛాన్సులు లేవు.

అతడి వల్లే ఒంటరిగా మిగిలిపోయా: రకుల్-Gossips-Telugu Tollywood Photo Image

అయితే రకుల్ కెరీర్‌ ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా సాగింది.మిగతా హీరోయిన్లుగా హీరోలతో ఎఫైర్ వగైరా వంటివి ఏమాత్రం రకుల్ దరిదాపులకు రాలేవు.

అయితే తాను ఇప్పటికీ ఒంటరిగా ఉండటానికి ఓ వ్యక్తి కారణమంటూ రకుల్ చెప్పుకొచ్చింది.తన సోదరుడు అమన్ ప్రీత్ చిన్నప్పటి నుండి తనపై నిఘా పెట్టేవాడని, అబ్బాయిలతో మాట్లాడితే తన తల్లిదండ్రులకు చెప్పేవాడని రకుల్ చెప్పుకొచ్చింది.

అందుకే తాను ఎక్కువగా మగవారితో మాట్లాడేది కాదని రకుల్ చెప్పింది.అయితే ఇదంతా తన చిన్నప్పటి సంఘటన అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం సినిమా ఛాన్సుల కోసం రకుల్ చాలా ప్రయత్నాలు చేస్తోంది.మంచి అవకాశం వస్తే ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి సక్సెస్ ట్రాక్‌ ఎక్కాలని చూస్తోంది ఈ బ్యూటీ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Says Why She Is Single Related Telugu News,Photos/Pics,Images..