కుర్ర హీరోని నమ్ముకున్న రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీతీ సింగ్ తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.కానీ ఈ మద్య కాలంలో రకుల్ సరైన హిట్ట్ మాత్రం లేదు.

 Rakul Preeth Singh Hopes In Picture Shure Movie-TeluguStop.com

ఆమె నటించిన మన్మధుడు 2 చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ కాస్త మరల మొదటికి వచ్చింది.తెలుగు నుండి బాలీవుడ్ బాట పట్టిన రకుల్ కు అక్కడ దడపా సినిమాలు చేస్తున్న సరైన హిట్ట్ మాత్రం పడలేదు.

Telugu Arjun Kapoor, Manmadhudu, Rakulcinima, Rakulpreeth-

తాజాగా ఆమె అర్జున్ కపూర్ తో పిక్చర్ షురు అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం విజయం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.అసలుకే కెరీర్ లో ఓ రెండు మూడు హిట్ట్స్ తప్పా సరైన హిట్ట్ లేదు.అర్జున్ కపూర్ నటించిన లవ్ సినిమాలు దాదాపుగా సూపర్ హిట్ట్స్ ను అందుకున్నాయి.

అందుకే ఈ అమ్మడు మరో సారి తన జాతకం పైన కాకుండా, అర్జున్ కపూర్ పైన నమ్మకం పెట్టుకుంది.మరి ఈ కుర్ర హీరో రకుల్ కు హిట్ట్ ని ఇస్తాడా అనేది మరి కొద్ది రోజులు ఆగాలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube