ఫొటోటాక్‌ : ఎరుపెక్కిన హాట్‌ బ్యూటీ  

Photo Talk Rakul Preeth Singh-rakul Preeth Singh

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం అవకాశాలు లేక ఢీలా పడిపోయింది.అవకాశాల కోసం వెదుకుతుంది.ఈ సమయంలోనే ఈ అమ్మడు తన అందాలను ప్రదర్శిస్తూ అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ప్రస్తుతం ఈమె చేస్తున్న ఫొటో షూట్‌లు గతంతో పోల్చితే చాలా హాట్‌గా ఉంటున్నాయి.

Photo Talk Rakul Preeth Singh-Rakul Singh

తాజాగా ఈమె రెడ్‌ డ్రస్‌పై తీసుకున్న ఫొటో షూట్‌ సోషల్‌ మీడియాలో ఒక కుదుపు సృష్టిస్తోంది.ఈ ఫొటోను తెగ నెటిజన్స్‌ షేర్‌ చేసుకుంటూ వైరల్‌ చేస్తున్నారు.


హాట్‌ బ్యూటీ అందులోనూ రెడ్‌ డ్రస్‌ ఇక చెప్పేదేముంది.అద్బుతం, అద్బుతం అని అంటూ అభిమానులు అంటున్నారు.ఈ అమ్మడికి ఇంత అందంగా ఉన్నా కూడా ఎందుకు ఆఫర్లు రావడం లేదు పాపం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫొటో చూసి అయినా స్టార్‌ హీరోలు మనసు కరగక పోతుందా అంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రతి రోజు చేస్తున్న హాట్‌ ఫొటో షూట్‌కు జనాలు కూడా ఫిదా అవుతున్నారు.

.

తాజా వార్తలు