రకుల్ అది పెట్టుకోవడం వల్లే స్టార్ హీరోయిన్ అయ్యిందట.!

రకుల్ ప్రీత్ సింగ్.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు.

 Rakul Preet Singh Sentiment On Ring,kanaka Pushya Ring, Satr Heroine, Lucky Ring-TeluguStop.com

చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఈ భామ అందంతో, నటనతో స్టార్ హీరోయిన్ అయ్యింది.దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఈమె నటించింది.

ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ అంత పెద్ద స్టార్ ఎలా అయ్యింది అనేదానిపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మిగితా హీరోయిన్స్ కంటే పెద్ద అందగత్తె ఏం కాదు.

కానీ ఆమెకు అవకాశాలు భారీగా వచ్చాయి.స్టార్ హీరోయిన్ అయ్యింది.

అలా స్టార్ హీరోయిన్ అవ్వడానికి కారణం ఆమె ధరించిన ఓ వస్తువే కారణమట.అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి చేతి ఉంగరం.

కనక పుష్య రాగం ఉంగరం కుడి చేతికి పెట్టుకుందట.అందుకే ఆమెకు కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యిందట.

ఇక ఈ విషయాన్నీ రకుల్ ప్రీత్ కూడా చెప్పిందట.ఆ రింగ్ ఆమెకు లక్కీ అని.కేవలం ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ ఏ కాదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఇలా కొన్ని ప్రత్యేకమైన రంగులు ఉన్న ఉంగరాలు ధరిస్తారు.

వారిని ఆ ఉంగరాలు రక్షిస్తాయి అని కూడా చెప్తుంటారు.కొందరు అయితే పది వేళ్ళకు పది రకాల ఉంగరాలు ధరిస్తుంటారు.

జ్యోతిష్యం పిచ్చి ఇండస్ట్రీలో చాలామందికి ఉందని బయట కూడా చెప్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube