నాగ చైతన్య కళ్యాణం సమంత తో కాదు .. ఈమెతో

అక్కినేని నాగ చైతన్య – సమంత ల మధ్య ఇప్పటికే ఎన్నో పుకార్లు వస్తున్నాయి.ఈ మధ్యన వారిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని హైదరాబద్ రోడ్ల మీద తిరగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కూడా.

 Naga Chaityana’s Kalyanam Is Not With Samantha-TeluguStop.com

ఈ తరుణం లో చైతన్య తో సినిమా అంటే ఇంకేదైనా రూమర్ వస్తుంది అనుకుందో ఏమో గానీ సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో నాగ చైతన్య చేస్తున్న సినిమాలో తాను నటించను అని తెగేసి చెప్పేసింది ఈమె.

ఆ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిందట.చైతు-శామ్స్ ల లవ్ స్టోరీపై హాట్ హాట్ స్టోరీలు నడుస్తున్న టైమ్ లో.వారి కాంబినేషన్ లో సినిమా అంటే ఇమ్మీడియేట్ గా హైప్ వస్తుందన్నది కళ్యాణ్ కృష్ణ ఆలోచన.

కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయి.సమంత తప్పుకుంది.దీంతో కొత్త హీరోయిన్ ని వెతుక్కోవాల్సిన పనిపడింది.ఈ ఛాన్స్ ని రకుల్ ప్రీత్ కి ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ లో అన్ని వంశాలను వరుసగా కవర్ చేసేస్తున్న రకుల్ కి అక్కినేని వంశం ఒక్కటే బ్యాలెన్స్.ఇది కూడా చేసేస్తే.

ఆ గ్యాప్ కూడా ఫిలప్ అయిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube