ఏది ఏమైనా సరే  ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్న రకుల్…  

Rakul Preet Singh Telugu Actress Remuneration - Telugu Bharateyudu 2, Rakul Preet Singh, Remuneration News, Telugu Actress, Tollywood

తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించినటువంటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో కొంతమేర అవకాశాల కోసం ఇబ్బంది పడినప్పటికీ ఆ తరువాత బికినీలు, అందాల ఆరబోతలు వంటి వాటితో బాగానే అవకాశాలు దక్కించుకొని పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

 Rakul Preet Singh Telugu Actress Remuneration

అయితే తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా లాక్ డౌన్ విధించడంతో కొందరు దర్శక నిర్మాతలు ఆదాయం లేక పోవడంతో హీరో లేదా హీరోయిన్లు  పారితోషికం విషయంలో కొంత బెట్టు తగ్గించుకోవాలని సూచిస్తున్నారట.

ఏది ఏమైనా సరే  ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్న రకుల్…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ఈ విషయమై రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నటువంటి చిత్రాల దర్శక నిర్మాతలు కూడా  ఈ రెమ్యూనరేషన్ విషయమై రకుల్ ని సంప్రదించగా తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గేది లేదని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్లు పలువురు సోషల్ మీడియా మాధ్యమాల్లో బలంగా చర్చించుకుంటున్నారు.

కాగా ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ రెమ్మ్యూనరేషన్  తగ్గించుకోమని చెప్పినందుకు ఏకంగా ఓ చిత్ర ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసిందట.

దీంతో ఈ విషయాన్ని పలువురు నెటిజన్లను బాగానే ట్రైల్స్ చేస్తురున్నా.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి భారతీయుడు 2 చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

  అలాగే బాలీవుడ్ లో చలే చలో అనే చిత్రంలో కూడా నటించేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పనులలో రకు పాల్గొంటున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Telugu Actress Remuneration Related Telugu News,Photos/Pics,Images..

footer-test