నేను అలా చేస్తుంది అందుకోసం కాదంటున్న రకుల్ పాప...   

Rakul Preet Singh Reveals About Her Beauty Secret - Telugu Rakul Preet Singh, Rakul Preet Singh Beauty Secret, Rakul Preet Singh Latest News, Rakul Preet Singh News, Rakul Preet Singh Photo News, Rakul Preet Singh Photos, Rakul Preet Singh Photos News,

తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే  చిన్న పాటి బడ్జెట్ చిత్రంతో  టాలీవుడ్లోకి హీరోయిన్ గా పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ అనతికాలంలోనేస్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.అంతేకాక ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమిళ్, కన్నడ, తెలుగు, బాలీవుడ్లో కూడా అడపాదడపా సినిమాల్లో నటించింది.

 Rakul Preet Singh Reveals About Her Beauty Secret

అయితే ఈ అమ్మడు ఇటీవల కాలంలో నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దాంతో ఈ అమ్మడు కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ కొంత మేర సినిమా జోరు తగ్గించినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫొటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా తన అందాలతో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

నేను అలా చేస్తుంది అందుకోసం కాదంటున్న రకుల్ పాప… -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ ఫోటో షూట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన అందం యెక్క సీక్రెట్ ఏంటని మీడియా ప్రతినిధులు ఆడగ్గా తను రోజు ఫిట్ గా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని, అంతేగాక తను అందంగా కనిపించడం కోసం స్పెషల్ గా ఏ వర్కౌట్లు చేయనని కేవలం ఫిట్ గా ఉండటానికి మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది.ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా అందంగా కనిపిస్తామని అందులో ఎటువంటి సందేహం లేదని కూడా తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న టువంటి భారతీయుడు అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు య శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాక ఇందులో కూడా అటాక్ అనే చిత్రంలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Reveals About Her Beauty Secret Related Telugu News,Photos/Pics,Images..

footer-test