వామ్మో రకుల్‌ ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాల్లో చేస్తుందో తెలుసా?- Rakul Preet Singh Now Doing 7 Films

rakul preet singh now doing 7 films,web series,vaishnav tej,tollywood news - Telugu Bollywood Heroine, Rakul Preet Sing, Telugu Film News, Tollywood, Vaishnav Tej

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో హీరోయిన్‌ గా నెం.1 అనిపించుకున్న ముద్దు గుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ ప్రస్తుతం హీరోయిన్‌ గా పెద్దగా సినిమాలు చేయట్లేదేమో అని కొందరు అనుకుంటున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఆమె ఏకంగా ఏడు సినిమాలు చేస్తున్నాడు.తెలుగు, తమిళం మరియు హిందీ సినిమా ల్లో ఈమె నటిస్తూ బిజీగా ఉంది.

 Rakul Preet Singh Now Doing 7 Films-TeluguStop.com

ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఈ అమ్మడు చేస్తున్న వెబ్‌ సిరీస్ లు అదనం అనడంలో సందేహం లేదు.ఇంత బిజీగా ఉన్న నన్ను ఎవడు ఖాళీగా ఉన్నావు అంటున్నాడు.

వారికి నేను నా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని లేదు.కాని వారు అందరు నా గురించి సింపథి చూపిస్తున్నందుకు కొన్ని సార్లు ఆనందంగా ఉంటుందని రకుల్‌ సన్నిహితులతో అంటుంది.

 Rakul Preet Singh Now Doing 7 Films-వామ్మో రకుల్‌ ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాల్లో చేస్తుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు సంబంధించిన పలు రకాల పుకార్లు షికార్లు చేయడంతో వాటన్నింటికి ఫుల్‌ స్టాప్ పడ్డట్లయ్యింది.

రకుల్‌ ప్రీత్ సింగ్ తెలుగులో వైష్ణవ్‌ తేజ్ తో కలిసి ఒక సినిమా చేస్తుంది.

ఇదే సమయంలో తెలుగులో ఈమె మరో రెండు సినిమాలు చేసింది.అవి కూడా విడుదల కాబోతున్నాయి.

ప్రస్తుతం సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.బాలీవుడ్‌ లో ఈ అమ్మడు చేస్తున్న హడావుడి కూడా చర్చనీయాంశం అవుతుంది.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.అక్కడ షూటింగ్ లో పాల్గొని వరుసగా సినిమాలు చేయడం వల్ల మంచి పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు.

ఈ ఏడు సినిమాలు చేయడం ఆ తర్వాత విడుదల కావడంతో మళ్లీ రకుల్‌ ఓ రేంజ్ లో స్టార్‌ డంను దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

#Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు