కాబోయే వాడు ఎలా ఉండాలో చెబుతున్న రకుల్  

Rakul Preet Singh Wants This Type Of Husband, Tollywood, Telugu Cinema, South Cinema, South Heroines - Telugu Rakul Preet Singh Wants This Type Of Husband, South Cinema, South Heroines, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు తన సినీ ప్రస్థానంలో పదేళ్ళు పూర్తి చేసుకుంది.

 Rakul Preet Singh Husband Bharatiyudu Sequel

ఇక నటన మీద మక్కువతో ఫాషన్ రంగంలోకి అడుగుపెట్టి తరువాత హీరోయిన్ గా కెరియర్ ఆరంభించిన ఈ అమ్మడు సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఏకంగా నాలుగేళ్లకి పైగానే పట్టింది.తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ నటిగా మారిపోయింది.

ప్రస్తుతం అమ్మడు చేతిలో భారతీయుడు సీక్వెల్ తో పాటు రెండు హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన కెరియర్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

కాబోయే వాడు ఎలా ఉండాలో చెబుతున్న రకుల్-Movie-Telugu Tollywood Photo Image

అలాగే తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది.

ఇక ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది అనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్న నేపధ్యం ఆమె జీవిత భాగస్వామి గురించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

పెళ్లి అనేది అంద‌మైన అనుభూతిగా రకుల్ అభివ‌ర్ణించారు.కొంత మంది ఎందుక‌నో పెళ్లి అన‌గానే తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంటార‌న్నారు.ఇలా ఎందుకో త‌న‌క‌స‌లు అర్థం కాద‌ని చెప్పింది.ఎవ‌రినైనా మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించాల‌ని చెప్పారు.

తాను అలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న అమ్మాయిన‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.నాకు కాబోయే వాడు నాకన్నా పొడవుగా ఉండాలి.

నేను హైహీల్స్‌ వేసుకున్నా నేను అతన్ని తలెత్తుకునే చూడాలి.అంత పొడవుగా ఉండాలి.

అలాగే చాలా తెలివైన వ్యక్తి అయి ఉండాలి.జీవితంలో ఏదైనా సాధించి ఉండాలి’ అని రకుల్‌ చెప్పుకొచ్చారు.

మరి అలాంటి వరుడు రకుల్ జీవిత భాగస్వామిగా దొరుకుతాడో లేక దొరికేసాడో అనేది త్వరలో తెలిసిపోతుంది.

Rakul Preet Singh Husband Bharatiyudu Sequel

Rakul Preet Singh is a beauty queen who has created a brand image of herself as a star heroine in Tollywood.The seller has completed ten years in the film industry.

 Rakul Preet Singh Husband Bharatiyudu Sequel

Entering the fashion industry with a passion for acting and later starting a career as a heroine, it took more than four years for the saleswoman to climb the success track.She later became a full-fledged actress, making a series of films without a chance to look back.

Currently, Ammadu has two Hindi films and a Telugu film along with the Indian sequel.Meanwhile, in a recent interview, the salesman shared many interesting things about his career.

కాబోయే వాడు ఎలా ఉండాలో చెబుతున్న రకుల్-Movie-Telugu Tollywood Photo Image

She also told him how to have a fianc.
The news that the seller is getting ready to get married has been heard for some time now and the words she said about her spouse have become interesting.

Rakul described the wedding as a beautiful experience.Some people say that they are under a lot of pressure because of marriage.She said she did not understand why.He said to love someone spiritually.He proudly proclaimed himself a girl with such a mindset.My fianc should be taller than me.If I wear high heels I should see him get up.Should be so long.Must be a very intelligent person as well.You have to achieve anything in life, ”Rakul said.It will soon be known whether such a groom will be found as Rakul's spouse or not.

#South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh Husband Bharatiyudu Sequel Related Telugu News,Photos/Pics,Images..