కవర్ పేజ్ కు అందం తెచ్చిన రకుల్..!

తెలుగులో కొద్దిగా కెరియర్ వెనక్కి తగ్గినట్టు అనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మాత్రం దూసుకెళ్తుంది.ప్రస్తుతం అక్కడ మేడే, థ్యాంక్ గాడ్ సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కూడా మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

 Rakul Preet Singh Graza Cover Page Photoshoot, Cover Page, Graza, Manmathudu 2,-TeluguStop.com

ఇక సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో అమ్మడికి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.లేటెస్ట్ గా గ్రజ మేగజైన్ కవర్ పేజ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోజ్ ఇచ్చింది.

టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకున్నా అమ్మడు హైదరాబాద్ టూ ముంబై చక్కర్లు కొడుతుంది అమ్మడు.లేటెస్ట్ గా హాట్ స్టిల్స్ తో అదరగొడుతుంది రకుల్.హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ అక్కడ క్రేజ్ తెచ్చుకుంటున్న రకుల్ సౌత్ ఆడియెన్స్ ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలకు టచ్ లోనే ఉంటుంది.సరైన ఛాన్స్ రావాలే కాని మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తానని అంటున్న రకుల్ టాలీవుడ్ లో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది.

మరి అలాంటి ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.స్టార్ సినిమాలే కాదు అవకాశం వస్తే యువ హీరోల సినిమాల్లో కూడా ఆమె సై అంటుంది.

కెరియర్ మొదట్లో యంగ్ హీరోలతోనే చేసిన రకుల్ మళ్లీ వారితోనే జత కట్టాలని చూస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube