ఫిట్ నెస్ కు ప్రియారిటీ ఇచ్చే రకుల్ ఏంటి ఇలా చేస్తుంది!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న వారిలో రకుల్ ఒకరు.ఒకప్పుడు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

 Rakul Preet Singh Funny Video Goes Viral In Social Media-TeluguStop.com

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.

రకుల్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్ నెస్ విషయంలో మాత్రం రాజీ పడరు.

 Rakul Preet Singh Funny Video Goes Viral In Social Media-ఫిట్ నెస్ కు ప్రియారిటీ ఇచ్చే రకుల్ ఏంటి ఇలా చేస్తుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫిట్ నెస్ కోసం ఎంతో కష్టపడుతూ గంటల తరబడి జిమ్ లో ఉంటారు.మరి ఫిట్ నెస్ కి ప్రియారిటి ఇచ్చే రకుల్ ఏం తింటారు? రకుల్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అని చాలామంది భావిస్తుంటారు.అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.రకుల్ షేర్ చేసిన వీడియోలో డైనింగ్ టేబుల్ మొత్తం వివిధ రకాల వంటలతో నిండి ఉంది.

ఈ వీడియో చూస్తే రకుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Telugu Beauty, Fitness, Funny Comments, Instagram, Rakul Cheat Diet, Rakul Fitness, Rakul Funny Video, Rakul Preet, Tollywood-Movie

ఫిట్ నెస్ కోసం కడుపు మార్చుకుని రకుల్ తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వివిధ రకాల వంటకాలు పెట్టడం చేత ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరి నెటిజన్లు… చీట్ డైట్ చేస్తున్న రకుల్ అంటూ కొందరు కామెంట్లు చేయగా.

మరికొందరు ఫిట్ నెస్ కి ప్రియారిటి ఇచ్చే రకుల్ ఏంటి ఇలా చేస్తుంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Beauty, Fitness, Funny Comments, Instagram, Rakul Cheat Diet, Rakul Fitness, Rakul Funny Video, Rakul Preet, Tollywood-Movie

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు అరడజనుకు పైగా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తెలుగులో క్రిష్ దర్శకత్వంలో రకుల్ నటిస్తున్నారు.బాలీవుడ్ లో రెండు సినిమాలలో నటించడమే కాకుండా కమల్ హాసన్ నటిస్తున్నటువంటి భారతీయుడు2 చిత్రంలో కూడా రకుల్ చేస్తున్నారు.

#Rakul Fitness #Instagram #Funny Comments #Fitness #Rakul Preet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు