రకుల్ పాప ఫాలోయింగ్‌కు ఫిదా కావాల్సిందే!  

Rakul Preet Singh 15 M Followers In Instagram, Rakul Preet Singh, Instagram, Followers, Tollywood News - Telugu Followers, Instagram, Rakul Preet Singh, Tollywood News

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ అదిరిపోయే హిట్లు అందుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

TeluguStop.com - Rakul Preet Singh 15 M Followers In Instagram

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కానీ చాలా తక్కువ సమయంలోనే ఆ స్టార్ స్టేటస్‌ను కోల్పోయింది ఈ బ్యూటీ.వరుసగా ఫ్లాప్ చిత్రాలతో ఫేడవుట్ దిశగా వెళ్తోంది.

TeluguStop.com - రకుల్ పాప ఫాలోయింగ్‌కు ఫిదా కావాల్సిందే-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రకుల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ ఫీట్ సాధించిన రకుల్ తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న వారికి తన కృతజ్ఞతలు తెలిపింది.టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ రకుల్‌కు మంచి క్రేజ్ ఉండటంతో సోషల్ మీడియాలో ఆమెను అభిమానించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

ఇక తాను ఎప్పటికీ తన అభిమానులను అలరించే సినిమాలను చేస్తానని, తనపై వారు ఇలాగే ప్రేమను చూపించాలని ఈ సందర్భంగా రకుల్ కోరింది.కాగా ప్రస్తుతం రకుల్ ఇండియన్-2 సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాతోపాటు యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఈ బ్యూటీ ఈ సినిమాలతో సక్సెస్ అందుకుని తిరిగి ఫాంలోకి వస్తుందో లేదో చూడాలి.

#Followers #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Singh 15 M Followers In Instagram Related Telugu News,Photos/Pics,Images..