డ్రగ్స్‌ కేసులో రకుల్‌ కు క్లీన్‌ చీట్‌ వచ్చే అవకాశం  

rakul preet sing and all get clean cheat from drugs case Sushanth Singh Rajuputh, Rakul Preeth Singh, NCB, Drugs, Sradha Kapoor, Sara Alikhan, Reha Chakravarthy - Telugu Bollywood Drugs Case, Deepika Padukune, Rakul Preet Singh, Sushanth, Telugu Film News

సుశాంత్‌ మృతి కేసు విచారిస్తున్న సమయంలో డ్రగ్స్‌ ఛాటింగ్‌ బయట పడింది.రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడికి డ్రగ్స్‌ రాకెట్‌ తో సంబంధం ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది.

TeluguStop.com - Rakul Preet Sing And All Get Clean Cheat From Drugs Case

ఇప్పటికే వారిద్దరు కూడా జైల్లో ఉన్నారు.వారిని విచారిస్తున్న సమయంలో మరింత మంది పేర్లు బయటకు వస్తున్నాయి.

రియాతో డ్రగ్స్‌ చాట్‌ చేసినట్లుగా అనుమానంతో రకుల్‌ ప్రీత్ సింగ్‌, దీపిక పదుకునే, శ్రద్దా కపూర్‌ మరియు సారా అలీ ఖాన్‌ లను ఎన్‌ సీ బీ అధికారులు విచారించిన విషయం తెల్సిందే.వారిని మళ్లీ విచారణకు పిలవక పోవడంతో వారు ఇచ్చిన సమాచారంకు ఎన్‌ సీబీ అధికారులు సంతృప్తి చెంది ఉంటారని అందుకే వారిని అరెస్ట్‌ చేయడం కాని మళ్లీ విచారణకు పిలవలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - డ్రగ్స్‌ కేసులో రకుల్‌ కు క్లీన్‌ చీట్‌ వచ్చే అవకాశం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఎన్‌ సీ బీ అధికారులు డ్రగ్స్‌ కేసులో కొత్తగా ఎవరిని విచారించే అవకాశం లేదని తెలుస్తోంది.ఎందుకంటే వారిని కొత్తగా విచారించేందుకు ఏమీ లేదని అంటున్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ఇంట్లో రియా కోరిక మేరకు డ్రగ్స్ ను దాచినట్లుగా ఒప్పుకుందట.అయితే రియా ఒత్తిడి మేరకు ఆ పని చేసినట్లుగా ఆమె పేర్కొంది.

అందులో ఆమె ఏ తప్పు లేదని విచారణ అధికారులు భావిస్తున్నారట.ఈ విషయమై ఆమెకు క్లీన్‌ చీట్‌ వచ్చే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో పాటు విచారణ ఎదుర్కొన్న ఇతర హీరోయిన్స్‌ దీపిక పదుకునే మరియు సారా అలీ ఖాన్‌ లు సైతం ఎన్‌ సీ బీ నుండి క్లీన్‌ చీట్‌ దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే కొత్తగా వారిని విచారించే అవకాశం లేదని అనిపిస్తుంది.

మరి ఎన్‌ సీ బీ అధికారుల తదుపరి రియాక్షన్‌ ఏంటో చూడాలి.ఇప్పటికే డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు ఎన్‌ సీ బీ అధికారులు వెళ్లడించారట.

#BollywoodDrugs #Sushanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakul Preet Sing And All Get Clean Cheat From Drugs Case Related Telugu News,Photos/Pics,Images..