ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?  

telugu star heroine rakshitha news Rakshita, Telugu star heroine, Idiot movie heroine, Tollywood - Telugu Idiot Movie Heroine, Rakshita, Telugu Star Heroine, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి ఇడియట్ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ సరసన ఆడిపాడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ “రక్షిత” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే రక్షిత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా కన్నడ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Rakshita Idiot Pur Jaganath Sivamani

అయితే తాజాగా హీరోయిన్ రక్షిత కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇటీవలే రక్షిత పని నిమిత్తమై బయటికి వచ్చిన సమయంలో కొందరు స్థానికులు ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే సినిమాలకి స్వస్తి చెప్పినప్పటి నుంచి రక్షిత బాగా బరువు పెరిగిపోయింది.దీంతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా  వెలుగొందిన  రక్షితను ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

దీంతో కొందరు ప్రజలు ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నటి రక్షిత నిజం, ఇడియట్, అందరివాడు, శివమణి, తదితర చిత్రాలలో నటించింది.

అంతేగాక జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మాస్ మహారాజా రవితేజ, వేణు తొట్టెంపూడి, తదితర హీరోలతో కలిసి పని చేసింది.అలాగే కన్నడ టెలివిజన్ ఛానల్స్ లో ప్రసారమయ్యే పలు డ్యాన్స్ షోలకి జడ్జిగా కూడా వ్యవహరించింది.

#Rakshita

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakshita Idiot Pur Jaganath Sivamani Related Telugu News,Photos/Pics,Images..