100 కోట్ల బడ్జెట్ తో రాక్షసుడు 2.. బెల్లంకొండ బాబుతో రిస్క్..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన రాక్షసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేశారు.చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ కు మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చింది ఆ సినిమానే.

 Rakshasudu 2 100 Crores Budget Bellamkonda Srinivas Ramesh Varma-TeluguStop.com

రమేష్ వర్మ డైరక్షన్ లో రీమేక్ అయిన రాక్షసుడు హిట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ప్రకటించారు.ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న రాక్షసుడు 2 సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట.రాక్షసుడు 2 మొత్తం షూటింగ్ లండన్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

 Rakshasudu 2 100 Crores Budget Bellamkonda Srinivas Ramesh Varma-100 కోట్ల బడ్జెట్ తో రాక్షసుడు 2.. బెల్లంకొండ బాబుతో రిస్క్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రాక్షసుడు సినిమాలో హీరోగా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సీక్వల్ లో నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ప్రీ లుక్ పోస్టర్స్ లో హీరో ఎవరన్నది రివీల్ చేయలేదు.

రాక్షసుడు 2 బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తే అతని నమ్మి 100 కోట్ల బడ్జెట్ పెడితే మాత్రం రిస్క్ చేసినట్టే అవుతుంది.అయితె ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

అందుకే ఆ రేంజ్ బడ్జెట్ కేటాయిస్తున్నారట.మరి రాక్షసుడు 2 హీరో ఎవరు.

అంత బడ్జెట్ పెడుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.

#Ramesh Varma #Rakshasudu 2 #Rakshasudu2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు