అతని టార్చర్ తట్టుకోలేక రహస్యంగా పెళ్లి చేసుకున్న.. రాఖి సావంత్!

బాలీవుడ్ సినీ, టెలివిజన్ నటి రాఖీ సావంత్.నటిగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

 Rakhi Sawant Married To Get Rid Of A Gujarat Don, Rakhi Sawant, Married, Gujarat-TeluguStop.com

అంతేకాకుండా ఆమె హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.చివరి వరకు పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో తెగ పంచుకుంటుంది.

ఇక తాజాగా తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు గురించి పంచుకుంది రాఖీ సావంత్.

ఇక రాఖీ సావంత్ ఈ మధ్యనే పెళ్లి చేసుకోగా తాజాగా పెళ్లి గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

ఇక ఆమె ఎన్నో స్పెషల్ సాంగ్ లలో హాట్ లుక్ లో కనిపించగా.ఆమెకు ఐటమ్ గర్ల్, ఐటెం బాంబ్ అనే పేరు కూడా పెట్టారు.ఈ పేర్ల వల్ల తనకు ఎలాంటి రిగ్రెట్ లేవని తెలిపింది.తాజాగా రేడియో హోస్ట్ సిద్ధార్థ కన్నన్ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.

తనకు హీరోయిన్ గా నటించే టాలెంట్ లేదని, ఐటెం సాంగ్స్ చేయడంవల్ల తనేమి బాధ పడనని తెలిపింది.మరికొన్ని విషయాలను పంచుకున్న రాఖీసావంత్.

తన సీక్రెట్ మ్యారేజ్ గురించి బయటకు చెప్పేసింది.

బ్రిటన్ కు చెందిన రితేష్ అనే ఒక వ్యాపార వేత్తను రాఖీసావంత్ రహస్యంగా వివాహం చేసుకుంది.

అలా చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలిసింది.చెందిన ఓ మాఫియా డాన్ నుండి తప్పించుకోవడానికి రహస్యంగా పెళ్లి చేసుకుందట.

నరరూప రాక్షసుడు లాంటి ఆ మాఫియా డాన్ తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడని తెలిపింది.వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఇక తన జోలికి రాదనే ఉద్దేశంతో రితేష్ ని పెళ్లి చేసుకుంటుందట.

Telugu Bollywood, Gujarat Don, Married, Rakhi Sawant-Movie

గతంలో తాను దాంతో కలిసి డేటింగ్ కు గోవా కు వెళ్లిందట.ఆ సమయంలో అతని ఫోన్ లో భయంకర వీడియో చూసిందట.అతను తన ఫాంహౌస్లో ఓ వ్యక్తిని చావ కొడుతున్న వీడియో చూసి భయపడిందట.ఇక అప్పటి నుంచి అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసిందట.కానీ తనని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడని తెలిపింది.ఇక అతని నుండి తప్పించుకోవడానికి ఇలా పెళ్లి చేసుకుందని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube