కండోమ్ బాన్ చేస్తే ఎయిడ్స్ తో పోతావు..! ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణం తెలుస్తే షాక్ అవుతారు.!       2018-06-28   00:14:15  IST  Raghu V

మహారాష్ట్రలో ప్లాస్టిక్‌ బ్యాన్‌ను ఉద్దేశిస్తూ సీరియల్‌ నటి మహికా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ముందుగా సరదాగా ఓ పోస్ట్‌ చేసిన ఆమె తర్వాత అసలు వ్యవహారం మొదలుపెట్టారు. ‘సోదరి.. ప్లాస్టిక్‌ బ్యాన్‌ గురించి కాస్త పరిజ్ఞానం నాకు పంచుతావా? కండోమ్‌లు కూడా బ్యాన్‌ అయ్యాయా?’ అంటూ ఓ సందేశం ఉంచారు. అంతే అది చూసిన రాఖీకి ఎక్కడో కాలింది.

బూతులు తిడుతూ (వీడియో సందేశాలు కూడా) వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు రాఖీ ఉంచారు. ‘కండోమ్‌ల గురించి నాకు అవగాహన ఉంది. అవి రబ్బర్‌తో కాకుండా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఒకవేళ కండోమ్‌లు బ్యాన్‌ చేస్తే మాత్రం మహికా లాంటి వాళ్లు ఎయిడ్స్‌ వచ్చి పోతారు’ అంటూ పోస్టులు చేశారు.

మహిక అక్కడితో ఆగకుండా గట్టిగ స్పందించారు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. మాములు సంభాషణలు ఎలా గొడవలకు దారితీసిందో చూడండి!