ముద్దులతో రెచ్చిపోయిన రాకేష్ సుజాత.. లైఫ్ లాంగ్ కలిసి ఉంటామంటూ?

జబర్దస్త్ షో ద్వారా క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీ జోడీలలో రాకేష్ సుజాత జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.చాలా జోడీలుగా మిగిలిపోతే ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జోడీ త్వరలో పెళ్లి చేసుకుని రియల్ జోడీ అనిపించుకోనుంది.

 Sravana Sandadi Show Promo Goes Viral In Social Media Details Here , Sravana, Shiva Jyoti, Jabardasth Show, Sujata, Rakesh-TeluguStop.com

తాజాగా ఈటీవీ ఛానల్ లో త్వరలో ప్రసారం కానున్న శ్రావణ సందడి ప్రోమో విడుదలైంది.శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ గా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

అనసూయ మీ భార్యతో నువ్వు బాగానే ప్రశాంతంగా ఉన్నావ్ కదా అని అడగగా శివజ్యోతి భర్త ప్రశాంతంగా ఎవరున్నారని ప్రెజర్ కుక్కర్ లో కుతకుతకుతలాడుతోంది ఇక్కడ అని చెప్పుకొచ్చారు.శివజ్యోతి హలో హలో అనగా ఆమె భర్త నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ సైలెంట్ అయిపోయారు.

 Sravana Sandadi Show Promo Goes Viral In Social Media Details Here , Sravana, Shiva Jyoti, Jabardasth Show, Sujata, Rakesh-ముద్దులతో రెచ్చిపోయిన రాకేష్ సుజాత.. లైఫ్ లాంగ్ కలిసి ఉంటామంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాకేష్ సుజాతకు ప్రపోజ్ చేస్తూ ” ఎమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు మనది షో కోసం షో చేసే ప్రేమ కాదు జీవితాంతం కలిసుండే ప్రేమ” అని చెప్పుకొచ్చారు.

సుజాత రాకేష్ నుదుటిపై ముద్దు పెడుతూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు.

ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రావణ సందడి పేరుతో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.సుజాత రాకేష్ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రాకేష్ సుజాత కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Jabardasth Show, Shiva Jyoti, Show Promo, Sravana Sandadi, Sujata Rakesh-Movie

రాకేశ్ సుజాత కలిసి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.శ్రావణ సందడి ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఈటీవీ ఛానల్ టాప్ 3 స్థానంలో ఉండటానికి రియాలిటీ షోలు కారణమనే సంగతి తెలిసిందే.

రాకేష్ సుజాతలకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube