వామ్మో.. కోతిని మింగేసిన రాకాసి కొండ‌చిలువ‌..!

సోష‌ల్ మీడియాలో ఎన్నో ర‌కాల వైర‌ల్ వీడియోల‌ను మ‌నం నిత్యం చూస్తూ ఆశ్య‌ర్య పోవ‌డం ప‌రిపాటిగా మారిపోయిది.అస‌లు మ‌న నిజ జీవితంలో అలాంటి ఘ‌ట‌న‌లు చూస్తామో లేదో తెలియ‌దు గానీ అలాంటి వీడియోల‌ను మాత్రం మ‌నుకు సోష‌ల్ మీడియా అందిస్తోంది.

 Vammo . Rakasi Python That Swallowed The Monkey  Python, Viral News ,  Viral Int-TeluguStop.com

ఇక ఇలాంటి వీడియోల‌కు ఏకంగా మిలియ‌న్ల వ్యూస్ కూడా వ‌స్తుంటాయంటే వాటికి ఉన్న క్రేజ్ గురించి అర్థం చేసుకోవ‌చ్చు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వైరల్ వీడియో గురించే మ‌నం చ‌ర్చించుకోబుతున్నాం.

ఇందులో ఓ భారీ కొండచిలువ దాని ఆక‌లి కోసం చెట్టుమీదున్న కోతిని అమాంతం మింగేయ‌డాన్ని చూడొచ్చు.

అయితే కోతిని మింగిని త‌ర్వాత ఆ కొండ చిలువ కదల్లేక నదిలోనే ఉండిపోయింది.

ఇక‌ దానిని అలా క‌ద‌ల లేకుండా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన అటవీ సిబ్బంది అల‌ర్ట్ అయి వెంట‌నే త‌గు చ‌ర్య‌లు తీసుక‌నేందుకు అడుగులు వేశారు.దాదాపు పదడుగుల పొడవుతో ఎంతో భ‌యంక‌రంగా ఉన్న ఆ కొండ చిలువ‌ను చూసిన వారు నిజంగా భ‌య‌ప‌డి పోయి ఉంటారు.

కానీ ఎంతో రెస్క్యూ చేసి మరి దానిని వారు రక్షించారు.ఇక ఈ సీన్ కాస్త గుజరాత్‌లోని వడోదరలోని చిన్న నదిలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

Telugu Gujarat, Monkey, Python, Inter Net-Latest News - Telugu

అయితే క‌ద‌ల లేకుండా ఉన్న ఆ కొండ‌చిలువ‌ను ముగ్గురు అటవీ సిబ్బంది బయటకు తీసి ర‌క్షించారు.అయితే ఆ కొండ చిలువ కోతిని వాంతి చేసుకుందని దాంతో అది ఇప్పుడు బాగానే ఉంద‌ని గుజరాత్ అటవీ శాఖ అధికారులు అంద‌రికీ వివ‌రించారు.ఇప్ప‌టికైతే ఆ పైథాన్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని, ఎలాంటి ఆందోళ‌న‌ప ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని వారు చెప్తున్నారు.ఇక ఇప్పుడు ఈ కొండ చిలువ‌కు సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్య‌ర్య‌పోతున్న‌ట్టు కామెంట్లు పెడుతున్నారు.మ‌రి మీరు కూడా చ‌దివేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube