తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం.. ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ మేరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు.ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచారు.

 Rajiv Arogya Shri Scheme In Telangana.. Cm Revanth Launched-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగని చెప్పారు.తనది తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే అవకాశం సోనియాగాంధీ కల్పించారని తెలిపారు.2014 జూన్ 2న తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube