రజినీకాంత్ 'పెద్దన్న' తెలుగు టీజర్.. అదే స్టైల్.. అదే మాస్..!

Rajinikanth Peddanna Teaser Super Stylish Super Mass

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కోలీవుడ్ డైరక్టర్ శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తే.తెలుగులో ఈ సినిమాకు పెద్దన్న అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

 Rajinikanth Peddanna Teaser Super Stylish Super Mass-TeluguStop.com

దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈమధ్యనే అన్నాత్తే తమిళ టీజర్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా పెద్దన్న తెలుగు టీజర్ రిలీజ్ చేశారు.

ఎప్పటిలానే సూపర్ స్టార్ రజిని తన స్టైల్, మాస్ లుక్ తో ఆడియెన్స్ ను అలరించేలా ఉన్నారు.

 Rajinikanth Peddanna Teaser Super Stylish Super Mass-రజినీకాంత్ పెద్దన్న’ తెలుగు టీజర్.. అదే స్టైల్.. అదే మాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీజర్ లో డైలాగ్ కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

పెద్దన్నగా వస్తున్న రజినీకాంత్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

కీర్తి సురేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.తప్పకుండా ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ మెచ్చేలా ఉంటుందని అంటున్నారు.

శివ, రజినీ కాంబోలో వస్తున్న పెద్దన్న ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.సినిమాలో రజిని స్టైల్ కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతారని అంటున్నారు.

ఇక టీజర్ చివర్లో వ్యాన్లు అలా బ్లాస్ట్ అవడం మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా ఓ రేంజ్ లో నచ్చేస్తుందని అంటున్నారు.

#Keerthy Suresh #Tamil #Siva #Annatthe #Peddanna Teaser

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube