రజినికాంత్ 'పెద్దన్న'.. రన్ టైం షాక్..!

Rajinikanth Peddanna Run Time Revealed

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా డైరక్టర్ శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమాను తెలుగులో పెద్దన్నగా రిలీజ్ చేస్తున్నారు.

 Rajinikanth Peddanna Run Time Revealed-TeluguStop.com

దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రన్ టైం రివీల్ అయ్యింది.రజినికాంత్ పెద్దన్న సినిమా 2 గంటల 43 నిమిషాల రన్ టైం తో వస్తుందని తెలుస్తుంది.

సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా లెంగ్త్ గురించి ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోరు.ఈ క్రమంలో అన్నాత్తే అదే పెద్దన్న సినిమా విషయంలో కూడా సినిమా లెంగ్త్ విషయంలో చిత్రయూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉందని తెలుస్తుంది.

 Rajinikanth Peddanna Run Time Revealed-రజినికాంత్ పెద్దన్న’.. రన్ టైం షాక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రజినికి జోడీగా నయనతార నటిస్తుంది.సినిమాలో మహానటి కీర్తి సురేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ మూవీ తెలుగులో కూడా భారీ బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

రజిని సినిమా అంటే తెలుగులో కూడా ఆడియెన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తుంటారు.పెద్దన్న విషయంలో రజిని ఫ్యాన్స్ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి.

#Rajinikanth #Rajinikanth #Peddanna #Peddanna #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube