రెండో పెళ్లి చేసుకోబోతున్న 'రజినీకాంత్ కుమార్తె సౌందర్య'.! ఎవరినో తెలుసా.? మాజీ భర్త ఏమయ్యారు.?  

Rajinikanth Daughter Soundarya Set To Get Married Again In January-soundarya Second Marriage,vishagan Vanangamud

Rajinikanth's younger daughter Aishwarya will be getting married soon. Last year, Ashishan Ramkumar, the husband of former husband, is going to marry actor and businessman Vishwak Vangamangudi. Ved Krishna's five-year-old son is currently with her. It is also the second marriage of fiancée Vasantha.

.

In 2010, Ashwini Kumar was married to industrialist Ashwini Kumar. Shortly after their two objections, Tried to adjust. But it is not possible. Eventually, both of them decided to divide. The couple divorced in 2017 .

After a break with Ashwin, he is busy with movies. Bava Dhanush has also made the film "VIP 2". But now she has decided to get married again. The news is reported that the famous business man is in love with the Waggaon Vanuatu. And so too much silent, too recently, the engagement of Vishagan and cosmetic Rajinikanth has been done .. It is very close to close friends .. Only family members are attending .

రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది మాజీ భర్త అశ్విన్ రామ్‌కుమార్‌కు విడాకులిచ్చిన సౌందర్య. నటుడు, వాణిజ్యవేత్త విశ్వగణ్ వనంగమూడిని పెళ్లి చేసుకోనుంది. సౌందర్య ఐదేళ్ల కుమారుడు వేద్ కృష్ణ ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నాడు. కాబోయే భర్త విశ్వగణ్‌ను కూడా ఇది రెండో వివాహమే..

రెండో పెళ్లి చేసుకోబోతున్న 'రజినీకాంత్ కుమార్తె సౌందర్య'.! ఎవరినో తెలుసా.? మాజీ భర్త ఏమయ్యారు.?-Rajinikanth Daughter Soundarya Set To Get Married Again In January

సౌంద‌ర్య 2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ళ త‌ర్వాత‌ వారి ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు.

చివరికి ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు..

అశ్విన్‌తో విడిపోయిన త‌ర్వాత త‌ను సినిమాల‌తో బిజీగా ఉంది సౌంద‌ర్య‌. బావ ధ‌నుష్‌తో ఆ మ‌ధ్య “విఐపి 2” సినిమా కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈమె మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ విషాగన్ వనంగముడితో సౌంద‌ర్య ప్రేమలో ప‌డింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంతేకాదు. చాలా సైలెంట్‌గా ఈ మ‌ధ్యే విషాగన్‌, సౌందర్య రజనీకాంత్ నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని..

దానికి చాలా త‌క్కువ మంది స‌న్నిహితులు. కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది.

విశ్వగణ్ ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాసూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు.

సౌందర్య 2019, జనవరి నెలలో విశ్వగణ్‌ను పెళ్లి చేసుకోనున్నారు.