మరో ఆరు నెలలు సూపర్‌ స్టార్‌ ఇంటికే పరిమితమా?  

Rajinikanth Movie Latest Update Next Movie Shooting, Rajinikanth, Coronavirus, Lock Down, Movie Shootings, Siva Directoor, Coronavirus Vacine - Telugu Coronavirus, Coronavirus Vacine, Lock Down, Movie Shootings, Rajinikanth, Rajinikanth Next Film News, Siva Directoor, రజినీకాంత్‌

కరోనా కారణంగా స్టార్‌ హీరోలు అంతా కూడా షూటింగ్స్‌ మానేసి ఇంటికే పరిమితం అయ్యారు.గత నాలుగు అయిదు నెలలుగా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడినది.

TeluguStop.com - Rajinikanth Coronavirus Lock Down Movie Shootings Siva Directoor

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కరోనా వల్ల మొదట లాక్‌ డౌన్‌ చేయగా షూటింగ్స్‌ ఆగిపోయాయి.ఆ తర్వాత లాక్‌ డౌన్‌ సడలింపులు ఇచ్చి షూటింగ్స్‌కు ఓకే చెప్పినా కూడా ఎవరు షూటింగ్స్‌ చేసేందుకు ముందుకు రావడం లేదు.

TeluguStop.com - మరో ఆరు నెలలు సూపర్‌ స్టార్‌ ఇంటికే పరిమితమా-Movie-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా సీనియర్‌ స్టార్‌ హీరోలు కెమెరా ముందుకు తర్వాత సంగతి కనీసం అడుగు బయట పెట్టేందుకు కూడా భయపడుతున్నారు.

కొన్ని వారాల క్రితం రజినీకాంత్‌ ఈ ఏడాది చివరి వరకు షూటింగ్స్‌కు హాజరు అవ్వాలనుకోవడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఆయన నిర్ణయంను మార్చుకున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.మొదట నవంబర్‌ నుండి శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు రజినీకాంత్‌ జాయిన్‌ అవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

కాని తమిళ మీడియాలో వస్తున్న ఆ వార్తలను రజినీకాంత్‌ సన్నిహితులు కొట్టి పారేశారు.ఇప్పటి వరకు శివ సినిమా షూటింగ్‌ ప్రారంభించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నాడు.

రజినీకాంత్‌ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం మరో ఆరు నెలల పాటు రజినీకాంత్‌ పూర్తిగా ఇంటికే పరిమితం అవుతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

కరోనా వ్యాక్సిన్‌ వచ్చినట్లయితే వెంటనే రజినీకాంత్‌ మూవీ పున: ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు.మొత్తానికి రజినీకాంత్‌ మూవీ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది.

#Lock Down #Siva Directoor #RajinikanthNext #Rajinikanth #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajinikanth Coronavirus Lock Down Movie Shootings Siva Directoor Related Telugu News,Photos/Pics,Images..